జాగింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

రోజూ జాగింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే.

రోజులో కనీసం 30 నిమిషాలైన జాగింగ్, గంట నడవాలి.

జాగింగ్ రక్త ప్రసారణను మెరుగుపరిచి ఊపిరితీత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజూ జాగింగ్ చేయడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.

జాగింగ్ వల్ల ఎముకలు కూడా బలోపేతం అవుతాయి. అర్థరిటీస్ నుంచి కాపాడుతుంది.

జాగింగ్ శరీర కండరాలు, టిష్యులను బలోపేతం చేస్తుంది. గాయాల నుంచి కాపాడుతుంది.

జాగింగ్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.



బరువు తగ్గాలనుకొనేవారు తప్పకుండా జాగింగ్ చేయాలి.

Images and videos Credit: Pexels