వాస్తు టిప్స్: ఈ దిక్కుల్లో బెడ్ రూమ్? పిల్లలు పుట్టరట జాగ్రత్త!

వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలు పేర్కొన్నారు. వాటిలో సంతాన సమస్యలు గురించి కూడా వివరించారు.

సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు తప్పకుండా ఈ వాస్తు సూత్రాలను పాటించాలట.

సంతానం కోరుకొనే దంపతులు ఇంట్లో వాయువ్యం దిక్కున నిద్రించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇక్కడ ‘పర్జన్య’ అనే శక్తి ఈ దిక్కులో కేంద్రీకృతమై ఉంటుందట. అది సంతానానికి సహకరిస్తుందట.

ఈ దిక్కు శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుందట.

అయితే, ప్రసవం తర్వాత మాత్రం తల్లి, బిడ్డ నైరుతి దిక్కులో నిద్రించాలని సూచిస్తున్నారు.

దాంపత్య జీవితం సంతోషంగా సాగాలంటే.. నైరుతి దిక్కులో పడక ఉండాలని సూచిస్తున్నారు.

సంతానం కోరుకొనేవారికి దక్షిణం, నైరుతి దిక్కులు అంత మంచివి కాదట.

అలాగే, బెడ్ రూమ్ ఆగ్నేయం, వాయువ్యం, తూర్పు, పడమర దిక్కులు కూడా అంత మంచివి కావట.

Images Credit: Pexels