తామర గింజలను ఫూల్ మఖాన అంటారు.

వీటిలో మెగ్నీషియం, కాల్షియం, ప్రొటీన్ ఉంటాయి.

మఖానా గ్లుటెన్ ఫ్రీ కూడా.

పురుషుల ఆరోగ్యానికి ఫూల్ మఖాన చాలా మంచిది.

రోజూ తింటే చాలా రోగాలు తగ్గుతాయి.

ఫూల్ మఖానా తినడం వల్ల బరువు తగ్గుతారు.

గుండె ఆరోగ్యం కోసం కూడా మఖానా ఆహారంలో భాగం చేసుకోవాలి.



ఇవి యాంటి ఏజింగ్ కు కూడా పనిచేస్తాయి.

శరీరంలో అధికంగా చేరిన కొవ్వు కరగడానికి కూడా దోహదం చేస్తాయి.

Representational Image : Pexels and pixabay