మేష రాశి ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు వారిపై మీరు శ్రద్ధ వహించాలి. అవసరానికి మించి ఖర్చు చేయకండి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ వారం నూతన పెట్టుబడులకు చాలా మంచిది.
వృషభ రాశి ఈ సమయంలో మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా భూమి ఆస్తి వివాదంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
మిథున రాశి ఈ వారం మీరు కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది మీకు లాభాలను ఇస్తుంది. అనుకోని సమస్యలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పత్రాల విషయంలో విషయంలో అజాగ్రత్తగా ఉండకండి
కర్కాటక రాశి ఈ వారం మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. నేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. \
కర్కాటక రాశి ఈ వారం మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. నేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఈ వారం కార్యాలయంలో వివాదాలన్నింటినీ ముగించుకుంటారు.
కన్యా రాశి ఈ వారం మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది, ఇది మీకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తారు.
తులా రాశి తులా రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. తలపెట్టిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు.ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి.
వృశ్చిక రాశి ఈ వారం ఈ రాశివారిలో కోపం పెరుగుతుంది. మీరు మీపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు ఏదైనా విషయంలో అశాంతిగా ఉంటే మీ కోసం ఖర్చు చేయడం, స్నేహితులతో బయటకు వెళ్లడం ద్వారా సంతోష క్షణాలు గడుపుతారు.
ధనుస్సు రాశి ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీరు తరచుగా ఇతరులకు మీ సామర్థ్యం కంటే ఎక్కువగా వాగ్దానం చేస్తారు. కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా తగిన ఫలితం పొందలేరు.
మకర రాశి ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ గురించి అసౌకర్యంగా ఉంటారు. మీరు మీ సమయాన్ని మరియు ఈ సమయంలో మీకు లభించిన వాటిని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు
కుంభ రాశి ఈ వారం మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు, ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ వారం విదేశాలకు వెళ్ళే మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉండవచ్చు.
మీన రాశి ఈ వారం మీరు వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యాలయానికి మాత్రమే కాదు మీకోసం మీరు సమయం కేటాయించుకోవాలి. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి