2023 అక్టోబరు 09 నుంచి 15 వారఫలాలు



మేష రాశి
ఈ వారం మీకు చాలా బాగుంటుంది. మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు..మంచి ఫలితాలు సాధిస్తారు. తోటి ఉద్యోగులతో మాట్లాడటం వల్ల మీ మనసు తేలికపడుతుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు



వృషభ రాశి
ఈ వారం మీకు అంత అనుకూల ఫలితాలు లేవు. మీపై మీరు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన పనిలో, విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఈ వారం మీరు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వైవహిక జీవితం, ప్రేమ జీవితం బావుంటుంది



మిథున రాశి
ఈ వారం మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ మీరు ఆశించినంతగా ఉండదు. కుటుంబంలో కొన్ని విషయాల్లో టెన్షన్ పెరుగుతుంది.. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి.



కర్కాటక రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రియమైనవారికి మంచి సమయం కేటాయిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఈ వారం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రియమైనవారికి మంచి సమయం కేటాయిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఈ వారం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.



కన్యా రాశి
ఈ వారం మీరు పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకుంటారు. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేయాలి అనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామి సహకారంలో మీరు ప్రారంభించిన పనులు పూర్తిచేయగలగుతారు.



తులా రాశి
ఈ వారం ఈ రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. దీని కారణంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బాగుంటుంది. వ్యాపార వర్గాలకు కూడా మంచిది



తులా రాశి
ఈ వారం ఈ రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మీ మంచి పని వల్ల మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారం వ్యాపార వర్గాలకు కూడా మంచిది



ధనుస్సు రాశి
ఈ వారం మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు, రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది



మకర రాశి
ఈ వారం మీకు చాలా మంచిది. కుటుంబ సభ్యుల ప్రేమ మరియు ఆప్యాయతలను చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. దీంతో కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. గృహ ఖర్చులు పెరుగుతాయి .



కుంభ రాశి
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ పెరిగిన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు.



కుంభ రాశి
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ పెరిగిన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. Images Credit: Freepik