సింపుల్​గా రెడీ అవుతూ.. అందంగా కనిపించే హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు.

ఆమె ధరించే చీరలు, ట్రెడీషనల్​ లుక్స్​ ఫ్యామిలీ ఫంక్షన్లకు గెస్ట్​లుగా వెళ్లేప్పుడు కరెక్ట్​గా నప్పుతాయి.

ఈ సీజన్​లో మీరు కూడా ఫంక్షన్లకు, ఫెస్టివల్స్​కు సాయిపల్లి శారీ లుక్స్​ని ట్రై చేయవచ్చు.

హెవీ జ్యూవెలరీ లేకున్నా.. సింపుల్​గా, ఎలిగెంట్​గా ఉండేందుకు ఇవి మీకు హెల్ప్ చేస్తాయి.

ప్లెయిన్ శారీకి ఫ్లోరల్​ డిజైనర్ బ్లౌజ్ ధరిస్తే అది మీకు డిఫరెంట్ లుక్​ని ఇస్తుంది.

లేదంటే పట్టు చీరలకు కూడా మీరు ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు.

సాంప్రదాయమైన ట్రెడీషనల్ అవుట్​ ఫిట్​లో కూడా మీరు అందంగా ముస్తాబు కావచ్చు.

మీరు ఎంచుకునే ఔట్​ఫిట్స్​ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. (Images Source : Instagram)