ఆమిర్ కుమార్తె ఐరా వెడ్డింగ్ రిసెప్షన్‌కు మాళవికా మోహనన్ ఈ డ్రస్‌లో వెళ్లారు. ఆమె వెడ్డింగ్ గెస్ట్ లుక్స్ ఒక్కసారి చూస్తే...

మాళవిక మరో లెహంగా లుక్! ఎంబ్రాయిడరీ వర్క్ అందం తీసుకొచ్చింది. ఈ డ్రస్‌లో పెళ్లికి వెళితే అందరు చూపు మీ మీదే

బంగారంలా ధగధగ మెరవాలంటే లైట్ ప్రింటెడ్ లెహంగా వైపు ఒక లుక్ వేయండి. 

రెడ్ కలర్ లెహంగా ధరిస్తే ఫెయిర్, వైట్ గా ఉన్న అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారు.

భువి నుంచి దివికి వచ్చిన దేవతలా కనిపించాలంటే... వైట్ లెహంగా మీద కాస్త డిజైన్ ఉండేలా చూసుకోవాలి.

లెహంగాకు డిఫరెంట్ లుక్ ఇవ్వాలని అనుకుంటే... మెషిన్ వర్క్, నెట్ ఉంటే సరి!

పెళ్లిలో స్టయిలిష్‌గా, ట్రెడిషనల్‌గా కనిపించాలంటే మెరూన్ కలర్ మెటాలిక్ లెహంగా బెస్ట్ ఛాయస్.

కంఫర్ట్‌తో పాటు ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే సిల్క్ లెహంగా మరొక ఆప్షన్.

మాళవికా మోడ్రన్ లెహంగా లుక్. ఫారిన్ వెడ్డింగ్స్ కి పర్ఫెక్ట్! (all images courtesy: malavikamohanan_ / instagram)

మరిన్ని డిఫరెంట్ స్టైలింగ్ ఆప్షన్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ స్టోరీలు క్లిక్ చేయండి.