ఏపీలో వర్షాలు తగ్గుముఖం పడుతుండగా, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది

తమిళనాడు, శ్రీలంక మీదుగా వాయుగుండం కొనసాగుతోంది.

ఏపీతో యానాం, తమిళనాడులోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు

పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయింది

నవంబర్ 8, 9 తేదీలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

హైదరాబాద్ లో కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు

పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా విస్తరిస్తున్నాయి

ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో నేడు పలుచోట్ల వర్షాలు

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి

ఏడేళ్ల తరువాత గరిష్టం వర్షపాతం నమోదు కానుందన్న ఏపీ వెదర్ మ్యాన్