ఏపీలో నవంబర్ 4 వరకు భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో తేలికపాటి వర్షాలు అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నవంబర్ 4 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. హైదరాబాద్ లో కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మనకు పల్నాడు నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉంది. వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నవంబర్ 2, 3 తేదీలలో చలి గాలులు వీస్తాయి అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది