బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. తమిళనాడు వైపుగా కొనసాగుతోంది.

అక్టోబర్ 31 నుంచి ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయి

మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి

తెలంగాణలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయి

హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది.

వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 చలి గాలులు వీచనున్నాయి

ప్రకాశం, అన్నమయ్య జిల్లా, కడప, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి

బాపట్ల, కృష్ణా జిల్లాల్లో తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి