రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అదే సమయంలో 29 నుంచి ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోకి వచ్చే అవకాశం అక్టోబర్ 29, 30 లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో వర్షాలు అక్టోబర్ 30న రాయలసీమ, కేరళలలో భారీ వర్షాలకు అవకాశం భవిష్యత్తులో కోస్తాలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీ మీటర్ల వర్షపాతం: IMD ఈశాన్య రుతుపవనాల టైంలోనే బంగాళాఖాతంలో అధిక తుపానులు ఈ ఏడాది ఎక్కువ తుపానులు వచ్చే అవకాశం తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత, పొడిగానే పగటి వాతావరణం