నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం
ABP Desam

నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం

సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరణ
ABP Desam

సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరణ

చురుగ్గా ఈశాన్య రుతుపవనాల ప్రభావం
ABP Desam

చురుగ్గా ఈశాన్య రుతుపవనాల ప్రభావం

ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం
ABP Desam

ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం

ABP Desam

రాయలసీమలో అనేక చోట్ల కురిసే అవకాశం: IMD

ABP Desam

ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్న ఈశాన్య రుతుపవనాలు

ABP Desam

తెలంగాణ వ్యాప్తంగా పొడిగానే వాతావరణం

ABP Desam

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి