ఈశాన్య రుతపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ తమిళనాడుకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో వానలు రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ప్రభావం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలపై ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా తెలంగాణలో వర్షాల సంగతి పక్కనపెడితే చలి మాత్రం వణికించనుంది.