దిల్లీ సీఎం కేజ్రీవాల్ జీతం ప్రతినెలా రూ.3,90,000 హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ జీతం నెలకు రూ.3,10,000 రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ జీతం నెలకు రూ.1,75,000 గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ జీతం నెలకు రూ. 3,21,000. తెలంగాణ సీఎం కేసీఆర్ నెలవారీ జీతం రూ.4,10,000 మొత్తం సీఎంలు అందరిలో కేసీఆర్‌కే జీతం ఎక్కువ బిహార్ సీఎం నితీశ్ కుమార్ జీతం నెలకు రూ.2,15,000 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు నెలకు జీతం రూ.3,65,000 ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీతం నెలకు రూ.335,000