బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం ఏపీలో నవంబర్ 18 నుంచి వర్షాలు పడే అవకాశం వచ్చే రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం : IMD నెల్లూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడును ముంచెత్తుతున్న వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 3 రోజులు పొడి వాతావరణమే హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30.8 డిగ్రీలు, 17.5 డిగ్రీలు