నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.

వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకింది.

ఏపీ, తమిళనాడులో మరో రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు

తమిళనాడు ప్రభుత్వం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

తెలంగాణలో వాతావరణం మరింత పొడిగా మారింది. ఏ వర్షాలు లేవు

ఖమ్మంలో 33.2 డిగ్రీలు నమోదు కాగా, మెదక్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రత

నవంబర్ 13, 14 తేదీలల్లో యానాం, ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు

ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెరిగిన చలి

పల్నాడు, ఎన్.టీ.ఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి

కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వానలు