బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర శ్రీలంక, తమిళనాడు వైపుగా వస్తున్న అల్పపీడనం మరింత ప్రభావవంతంగా మారనుంది. తెలంగాణలో ఎక్కడా వర్షాలు కురవడం లేదు. ఆదిలాబాద్ లో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నవంబర్ 11 నుంచి 3 రోజులు భారీ వర్షాలు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చలి గాలులు వీస్తున్నాయి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పొడి వాతావరణం నవంబర్ 11 నుంచి తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు నవంబర్ 14 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయన్న ఏపీ వెదర్ మ్యాన్