ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలోనే వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 8న ఈ అల్పపీడనం అని భావించినా.. 9న ఏర్పడుతుందన్న అధికారులు అల్పపీడనం వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశాలున్నాయి తెలంగాణలో మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవు ఆదిలాబాద్‌లో అత్యధికంగా 34.8 ఉష్ణోగ్రత డిగ్రీలు కాగా, హకీంపేటలో అత్యల్పంగా 16 డిగ్రీలు ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పొడిగా వాతావరణం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వర్ష సూచన ఉంది