మరో రెండు రోజుల వరకు ఎటువంటి అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడదు.

నవంబర్ 8 ఏర్పడే అల్పపీడనం, వాయుగుండంగా మారనుంది.

తెలంగాణలో పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయింది

ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లలో తేలికపాటి జల్లులు

నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు

ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు లేవు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయి

అనకాపల్లి, విశాఖ నగరంలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పొడిగా వాతావరణం

ఉభయ గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు