నైరుతి బంగాళాఖాతంలో బలపడుతున్న ఆవర్తనం



4.5 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడ్డ ఆవర్తనం, నవంబరు 11 నాటికి అల్ప పీడనంగా..



వాయువ్య దిశగా పయనించి తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వైపునకు పయనం



తమిళనాడుపై అధికంగా ప్రభావం, దక్షిణ కోస్తాంధ్రపైనా కొంచెం ఎఫెక్ట్



11 నుంచి రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు



తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై అధిక ప్రభావం



తెలంగాణలో వచ్చే 3 రోజులు పొడిగానే వాతావరణం: IMD



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం