ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం బలపడిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

తెలంగాణలో నేడు సైతం వాతావరణం పొడిగా మారిపోయింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 16న మరో అల్పపీడనం ఏర్పడనుంది.

అత్యధికంగా ఖమ్మంలో 33.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో దాని ప్రభావం లేదు.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పొడి వాతావరణం

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది

ప్రకాశం, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు

చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో నేడు మోస్తరు వానలు