వాతావరణ పరిస్థితిపై హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించిన సమాచారం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం: IMD వర్షాల తీవ్రత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకూ దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలంగాణలో వచ్చే 5 రోజులు పొడి వాతావరణమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉమ్మడి ఆదిలాబాద్ లో విపరీతమైన చలి - ఆరెంజ్ అలర్ట్ జారీ మధ్య తెలంగాణ కన్నా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాస్త తక్కువగానే చలి