బంగాళాఖాతంలో మరో అల్పపీడనం



అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడే అవకాశం



దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రపై ఎక్కువ



ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం



ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న చలి



తెలంగాణలో పొడిగానే వాతావరణం; అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి



పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి పెరుగుతున్న చలి



ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు