ఉపరితల ఆవర్తనం కర్ణాటక వైపు వెళ్లినా దీని ప్రభావం ఏపీ, తెలంగాణపై కొనసాగుతోంది

కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు

ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది.

శ్రీకాకుళం, విజయనగరం, కొనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు

విశాఖ నగరంలో తెల్లవారిజాము నుంచి కొద్దిసేపటి వరకు వర్షాలుంటాయి.

అక్టోబర్ 17 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి

కామారెడ్డి, రాజన్న, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. మోస్తరు వర్ష సూచన

నేడు కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు

అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో వానలు