మధ్య బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు



కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి



17 లేదా 18న నార్త్ అండమాన్‌ సముద్రంలో మరో ఆవర్తనం, ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల వైపు కదలిక



14, 15 తేదీల్లో మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు



రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తా ఆంధ్రలో పలుచోట్ల వర్షాలు



రెండు రోజుల్లో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం



నల్లమల అటవీ ప్రాంతం మీదుగా భారీ మేఘాలు



నేడు ఉదయం TSలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు