ఏపీలో అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ABP Desam

ఏపీలో అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వైయస్సార్ జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్ని నది, కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు
ABP Desam

వైయస్సార్ జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్ని నది, కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు

ABP Desam

వైయస్సార్ జిల్లాలో ఉదృతంగా ప్రవహిస్తున్న పాపాగ్ని నది

వరద నీటి ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు

కడప - తాడిపత్రి ప్రధాన రహదారి రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు

కమలాపురం ప్రజలకు దారి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పలు చోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

కోస్తాంధ్ర జిల్లాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి

అహోబిలంలో భారీ వర్షం కురుస్తోంది. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని ప్రజల్ని అలర్ట్ చేశారు

ABP Desam

ఏపీలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి