తెలుగు రాష్ట్రాలపై అల్ప పీడనం ఎఫెక్ట్ ఏపీ, తెలంగాణ, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ నేడు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి తదితర జిల్లాలో ఎల్లో అలర్ట్ నాలుగు రోజులపాటు ఏపీపై అల్ప పీడనం ప్రభావం నేటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు: IMD అక్టోబర్ 6న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో అధిక వర్షాలు రాయలసీమలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు