ప్రస్తుతం కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ABP Desam

ప్రస్తుతం కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

నేడు  కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
ABP Desam

నేడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ-అతి భారీ: IMD
ABP Desam

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ-అతి భారీ: IMD

ఒకటో తేదీన దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు
ABP Desam

ఒకటో తేదీన దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు

ABP Desam

తెలంగాణలోనూ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు

ABP Desam

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ-అతిభారీ

ABP Desam

హైదరాబాద్‌లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం

ABP Desam

తెలుగు రాష్ట్రాల్లో నేడు చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం