తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు వర్ష సూచనలు



తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం



ఇది పశ్చిమ దిశగా కదులుతూ Oct 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే ఛాన్స్



చివరికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం



అక్టోబరు 20న తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు



అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి



నేడు ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు



విజయవాడలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు: IMD