నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన దక్షిణ కోస్తాలో గంటకు 65 కి.మీల వేగంగా గాలులు వీచే అవకాశం అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్రలో అంతగా ఉండకపోవచ్చు - IMD ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో పెరగనున్న చలి తీవ్రత నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి: మున్సిపల్ కమిషనర్ వచ్చే 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా పొడిగానే వాతావరణం