మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

ABP Desam
డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

ABP Desam
అది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ బలపడుతుందని వాతావరణ అధికారుల అంచనా

అది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ బలపడుతుందని వాతావరణ అధికారుల అంచనా

ABP Desam
దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం: ఐఎండీ

దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం: ఐఎండీ

ABP Desam

ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడంతో ఏపీలో ప్రస్తుతం పొడి వాతావరణం

ABP Desam

తెలంగాణలో పొడిగానే వాతావరణం

ABP Desam

హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 15 డిగ్రీలు

ABP Desam

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విపరీతమైన చలి - ఆరెంజ్ అలర్ట్

ABP Desam