నవంబరు నెలాఖరులోపు ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ స్వల్ప ఉరుములు, మెరుపులతో చిన్నపాటి వర్షాలు

బంగాళాఖాతం వైపున ఏర్పడ్డ గాలుల సంగమం వల్ల విశాఖలో వర్షాలు

రేపటి నుంచి తెలంగాణలో పొడిగానే వాతావరణం

Hydలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 17 డిగ్రీలు

ఆదిలాబాద్ లో 12.5 డిగ్రీలు, మెదక్ లో 15 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రతలు

15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పసుపు రంగు అలర్ట్

కనిష్ఠ ఉష్ణోగ్రతలు నిజామాబాద్ 19.2, రామగుండం 16.8, ఖమ్మం 23.6, నల్గొండ 18.4, మహబూబ్ నగర్ 22.7, హైదరాబాద్ 18.6