దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిన ఆవర్తనం 8కల్లా దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం 19 నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో వర్షాలు - IMD రాగల మూడు రోజులు పొడి వాతావరణం - IMD ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఈ నెల 18 నుంచి ఏపీలో తీరం వెంబడి ఈదురుగాలులు తీరం వెంబడి 40 నుంచి 45 కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీచే అవకాశం