తీవ్ర అల్ప పీడనంగా ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం



24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి



2 రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాఆంధ్ర తీరం దిశగా కదలిక



నవంబరు 20 నుంచి 23 వరకూ ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు



దక్షిణ కోస్తాలో చాలాచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్రల్లో అక్కడక్కడా వర్షాలు



తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు



దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు : IMD



తెలంగాణలో మరింత పెరగనున్న చలివాతావరణం