మధ్యప్రదేశ్ లోని మధ్య ప్రాంతం నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తు వద్ద బలహీనపడ్డ ద్రోణి



తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయం నుండి కింద స్థాయిలో గాలులు - ఐఎండీ



ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం



తెలంగాణలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు 30 - 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం



రాయలసీమ వ్యాప్తంగా విపరీతంగా వేడి



5 రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం



తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చన్న భారత వాతావరణ విభాగం