దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గర్లో ఉన్న బలమైన అల్ప పీడనం పశ్చిమ దిశగా పయనం



రానున్న రోజుల్లో ఇది శ్రీలకం వైపుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనం



తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వాతావరణం దాదాపు అన్ని చోట్ల పొడిగానే



తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా



నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం



పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా, రాత్రి సమయాల్లో బాగా చలి



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం



హైదరాబాద్ లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం