ఏపీ, తెలంగాణలో వచ్చే వారం వర్షాలు పడే సూచన



ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం



వచ్చే వారం అల్పపీడనం ఏర్పడే అవకాశం



బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం



హైదరాబాద్ లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం



గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం



మిగతా చోట్ల ఏపీ వ్యాప్తంగా పొడిగానే వాతావరణం ఉండే అవకాశం