డిసెంబరు 14కి ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం మరింత బలపడి ఈ నెల 15 నాటికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం రెండు, మూడు రోజుల్లో పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం నెల్లూరు జిల్లాలో డిసెంబర్ 19 నుంచి 23 తేదీల మధ్య భారీ వర్షాలు పడే అవకాశం హైదరాబాద్‌లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం