ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తుపాను



తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తున్న మాండూస్



దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనం



శ్రీలంకకి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతం



ఈ రోజు తీవ్ర తుపానుగా మాండూస్, సాయంత్రానికి బలహీనపడి తుపానుగా



పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనున్న తుపాను



దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువ, ఉత్తర కోస్తాలో తక్కువగాను వర్షాలు



ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు