మాండౌస్ తుపాను బలహీన పడి కర్ణాటక మంగళూరు ప్రాంతం దగ్గరగా అల్పపీడనంగా కొనసాగుతోంది.



రాయలసీమతోపాటు నెల్లూరు సహా కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం



ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చు.



కృష్ణా, గుంటూరు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ వెదర్‌ మ్యాన్ చెప్పారు.



13వ తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం



14వ తేదీ నాటికి పూర్తిగా వర్షాలు తగ్గుముఖం



బంగాళాఖాతంలో త్వరలోనే మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు



ఇది శ్రీలంక మీదుగా వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంచనా