అరేబియా సముద్రంలోని వాయుగుండం పశ్చిమ దిశలో కదులుతూ తీవ్రంగా మారే అవకాశాలు



బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం ప్రస్తుతం లేదు.



వచ్చేవారానికి ఓ అల్ప పీడనం బాగా బలపడే అవకాశం



ప్రస్తుతానికి ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణమే, పెరగనున్న చలి



సుమత్రా దీవుల వద్ద ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తుందని అంచనా



శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారొచ్చని అధికారులు భావిస్తున్నారు.



తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పొడి వాతావరణమే



హైదరాబాద్ లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం