బంగాళాఖాతంలోని ఆగ్నేయ భాగంలో బలమైన అల్పపీడనం



పశ్చిమ దిశగా పయనించి డిసెంబరు 18 నాటికి దక్షిణ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోకి ప్రవేశం: IMD



వచ్చే 3 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా, శ్రీలంక తీరం వైపుగా పయనం



ఈ నెల 20వ తేదీ నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు



రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు



రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం



హైదరాబాద్ లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం