దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం భారీ అల్పపీడనం



శ్రీలంకకు దగ్గర్లో ఇది కేంద్రీకృతం



అరేబియా మహాసముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్



వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం దిశ మారే అవకాశం



అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 20 నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు



ఆంధ్రప్రదేశ్‌లో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయన్న ఏపీ వాతావరణ శాఖ



డిసెంబరు 22 నుంచి 28 మధ్య తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణమే