తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగనుంది.



సాధారణం కాంటే తక్కువ చలి మనకు ప్రస్తుతం కనిపిస్తోంది



సముద్రం నుంచి తేమ గాలులు నేరుగా భూమిలోకి రావడం వలన వెచ్చగా, కొంచం వేడి వాతావరణంగా ఉంటుంది.



2018 చలి కాలం ఇలా సాగింది. 2019 నుంచి 2022 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంది.



రాయలసీమ - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.



తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉంటుంది. హైదరాబాద్‌లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది.



తెలంగాణలో గరిష్ట కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.



నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత- 30.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత- 20.4 డిగ్రీలు.