కూరగాయలు కట్ చేసుకునే చాపింగ్ బోర్డ్ మీద 200 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.



మనం తగిలించుకుని తిరిగే పర్సుల మీద బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువ. సూక్ష్మజీవులకు సంతానోత్పత్తి ప్రదేశం ఇది.



టీవీ రిమోట్ బటన్ కింద క్రేని బ్యాక్టీరియా ఆవాసం చేసుకుంటాయి. అందుకే వాటిని రెగ్యులర్ గా శానిటైజ్ చేసుకోవాలి.



కిచెన్ ట్యాప్ హ్యాండిల్ మీద టాయిలెట్ సీటు కంటే 44 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.



టూత్ బ్రష్ మీద తేమ కారణంగా అచ్చు, ఈస్ట్, శిలీంధ్రాలు పెరిగిపోతాయి.



కాఫీ మేకర్ తడి, చీకటి ప్రదేశంలో ఉంటే బూజు, ఈస్ట్ ఏర్పడతాయి. యంత్రాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.



సూపర్ మార్కెట్ బ్యాగులు వ్యాధులు, వైరస్, ఇ. కోలిని వ్యాప్తి చేస్తాయి.



ఫోన్ ని మీతో పాటు బాత్ రూమ్ కి తీసుకెళ్తే దాని మీద బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుంది.



కీబోర్డులు ఎప్పుడు చేతులతో తాకుతూనే ఉంటాం. వాటి మీద చాలా బ్యాక్టీరియా ఉంటుంది.
అందుకే ఎలక్ట్రానిక్ వైప్ తో క్లీన్ చేసుకోవాలి.


డిష్ క్లాత్, స్పాంజ్ లు ఇంట్లోని సాధారణ వస్తువుల కంటే ఎక్కువ మురికిగా ఉంటాయి.