తృణధాన్యాల్లో ఫైబర్, పోషకాలు ఉన్నాయి. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి.



గ్రీక్ పెరుగు సాధారణ పెరుగు కంటే ఎక్కువ ప్రోటీన్లు అందిస్తుంది. ఫైబర్ మెండు



అవకాడోలో గుండెకి ఆరోగ్యకరమైన కొవ్వులని అందిస్తుంది. సంతృప్తి ఫీలింగ్ ఇస్తుంది.



ఓట్స్ లో కేలరీలు తక్కువ, కరిగే ఫైబర్ గొప్ప మూలం.



గుడ్లు ప్రోటీన్ తో నిండి ఉన్నాయి. ఇవి తింటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది.



చేపలు లీన్ ప్రోటీన్ మూలం. శరీరంలో మంటని తగ్గిస్తుంది.



నట్స్ గొప్ప చిరుతిండి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇస్తాయి.



మిరపకాయలు కూడా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తాయి.