పాల ఉత్పత్తులు జీర్ణం చేయడం కష్టంగా ఉన్నవాళ్ళు చీజ్ తింటే ఉబ్బరంగా అనిపిస్తుంది.



చీజ్ అధిక మొత్తంలో కొవ్వులు ఉన్నాయి. ఇది ఛాతీ, గుండెల్లో మంట కలిగిస్తుంది.



చీజ్ లో కొవ్వులు ఎక్కువ ఫైబర్ తక్కువ. మలబద్ధకం సమస్య కలిగిస్తుంది.



దీన్ని ఎక్కువగా తింటే మొటిమలు, విరేచనాలు అవుతాయి.



చీజ్ లో కెసైన్ ఉంటుంది. జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, శ్వాస కోశ సమస్యలకి దారితీస్తుంది.



క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు పెరుగుతారు.



పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే అతిసారం సమస్య ఎదురవుతుంది.



ఇందులో సోడియం ఎక్కువ. డీహైడ్రేషన్ బారిన పడతారు.



రక్తపోటు స్థాయిలని పెంచి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదానికి దారి తీస్తుంది.



అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉండటం వల్ల కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.



అందుకే చీజ్ ఎక్కువగా తినకూడదు.