చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ.



పానీపూరీ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఉంటారు. నిజానికి ఇది బరువు తగ్గిస్తుందట.



ఒక గోల్ గప్పలో 36 కేలరీలు ఉంటాయి. అంటే ఒక ఫుల్ ప్లేట్ పానీపూరీ తింటే దాదాపు 216 కేలరీలు అందుతాయి.



పానీపూరీ అల్పాహారంగా ఆస్వాదించవచ్చు. కానీ రాత్రిపూట మాత్రం తినకపోవడమే మంచిది.



శుద్ది చేసిన మైదా పిండికి బదులుగా పోషకవిలువలు కలిగిన గోధుమ పిండి లేదా సూజీ( బొంబాయి రవ్వ)తో గోల్ గప్ప చేస్తే మంచిది.



పుదీనా, జీలకర్ర, చింతపండు, ఎండు అల్లం, సోంపు గింజలు, ఆసాఫెటిడా వంటి పదార్థాలు
ఉపయోగించి తీపి, కారం రుచి కలిగిన చిక్కని నీటిని తయారు చేస్తారు.


ఈ నీరు జీర్ణక్రియకు మంచిది. ఉబ్బరాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.



ఈ నీటిని తాగడం వల్ల బరువు తగ్గే ప్రయాణం సులభం అవుతుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.



బయట చేసే దాన్ని తినడం కంటే ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
Image Credit: Pixabay/Pexels/Unsplash