మెట్రోలో బోరు కొడుతుందా ? ఈ చిట్కాలు పాటించండి. మీ మెట్రో ప్రయాణం బోరు కొట్టకూడదంటే.. ఈ ఏడు మార్గాలను ప్రయత్నించండి. పాడ్ కాస్ట్ వినండి , ఇది మీకు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది . ఆడియో బుక్స్ వినండి. ప్రయాణిస్తూ ప్రశాంతంగా పుస్తకాలు వినచ్చు. కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోండి , ఇంటర్నెట్ లో ఆప్స్ ద్వారా లేదా బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు . మ్యూజిక్ వినండి , అది మీ జర్నీని ఉల్లాసవంతంగా చేస్తుంది . మీ రోజును ప్లాన్ చేస్కొండి, ఇంపార్ట్ంట్ విషయాలను, చేయాల్సిన పనులను నోట్ చేస్కొండి. మెడిటేషన్ చేయండి , స్ట్రెస్‌ను వదిలేసి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. పుస్తకాలు, న్యూస్ పేపర్, పత్రికలు చదవండి .