బంధాలు చాలా విలువైనవి. దానిలో ఇద్దరి ఎఫర్ట్స్ ఉండాలి.

కానీ మీ పార్ట్​నర్​ని అవాయిడ్ చేస్తున్నారని మీకు అనిపిస్తోందా?

అయితే మీరు కొన్ని టిప్స్ పాటించడం వల్ల దీనికో పరిష్కారం పొందుతారు.

ముందు మీ పార్ట్​నర్ మిమ్మల్ని ఎందుకో అవాయిడ్ చేస్తున్నారో తెలుసుకోండి.

అవాయిడ్ చేస్తున్నారని దూరంగా ఉండకుండా వారితో కూర్చొని మాట్లాడండి.

వారి కోపాన్ని, చికాకుని అర్థం చేసుకుని.. వాటినుంచి బయటపడేందుకు హెల్ప్ చేయండి.

ఎదుటివ్యక్తిని బ్లేమ్ చేయకుండా.. మీ పనులపై దృష్టి పెట్టండి.

వదిలించుకోవడానికే ఇదంతా చేస్తున్నారనిపిస్తే.. హ్యాపీగా వదిలేసి మీ కెరీర్​పై ఫోకస్ చేయండి. (Image Source : Pexels)